గూగుల్ డూడుల్‌గా బహ్రెయిన్ జాతీయ పతాకం యానిమేటెడ్ వీడియో
- December 16, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ జాతీయ దినోత్సవం నేపథ్యంలో గూగుల్ డూడుల్ బహ్రెయిన్ జాతీయ పతాకం తాలూకు యానిమేటెడ్ వీడియోని ప్రదర్శించింది. కాగా, 1971 నుంచి బహ్రెయిన్, ఆర్థిక రంగం అలాగే విద్య, వైద్య రంగాల్లో అత్యద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని గూగుల్ పేర్కొంది. బహ్రెయిన్‌కి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది గూగుల్.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







