మసీదులు, పబ్లిక్ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలపై నిషేధం
- December 16, 2021
ఒమాన్: మసీదులు, హాల్స్, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో పెళ్ళిళ్ళు, అంతిమ సంస్కారాలు, ఇతర వేడుకల్ని ఒమన్ నిషేధిస్తోంది కరోనా పాండమిక్ నేపథ్యంలో. ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో సుప్రీం కమిటీ అప్రమత్తమయ్యింది. ముందస్తు జాగ్రత్త చర్యల్ని ప్రారంభించింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం.. ఇవన్నీ ఇకపై తప్పక పాటించాల్సి వుంటుంది. అలాగే, 50 శాతం సామర్థ్యంతో ఆయా వేడుకల్ని ప్రైవేటు ప్రాంతాల్లో నిర్వహించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్







