యూఏఈ వ్యాపారవేత్త మజిద్ అల్ ఫుట్టైమ్ కన్నుమూత
- December 18, 2021
యూఏఈ: యూఏఈ బిజినెస్ మెన్ మజిద్ అల్ ఫుట్టైమ్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల దుబాయ్ పాలకుడు ట్విట్టర్లో నివాళులర్పించారు. దుబాయ్ అత్యంత ముఖ్యమైన వ్యాపార నాయకులలో అల్ ఫుట్టైమ్ ఒకరిగా కొనియాడారు. అల్ ఫుట్టైమ్ 1992లో మజిద్ అల్ ఫుట్టైమ్ గ్రూప్ ను స్థాపించారు.యూఏఈలో అల్ ఫుట్టైమ్ కు మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, మిర్డిఫ్ సిటీ సెంటర్ లు ఉన్నాయి. దీంతోపాటు ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ లలో 300కి పైగా క్యారీఫోర్ సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు ఉన్నాయి. ముఖ్యంగా మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ దుబాయ్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దుబాయ్ రూలర్ గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







