ఇఖపై ఆన్లైన్లో లభించనున్న గిరిజన ఉత్పత్తులు..!!
- March 24, 2016
గిరిజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఎపి సిఎంచంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ స్లబ్పాన్పై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అక్షరాస్యతను గిరిజనులకు వివరించాలన్నారు. ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించిన 13న గిరిజన ఉత్పత్తులను ఆన్లైన్, హైపర్ మార్కెట్లలో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూరగాయలసాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా గిరిజనుల ఉత్సవాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







