సుధీర్ బాబు 15వ చిత్రం షూటింగ్ ప్రారంభం
- December 20, 2021
హైదరాబాద్: ఆసక్తికరమైన సినిమాలతో రాబోతున్న హీరో సుధీర్ బాబు 15వ చిత్రం షూటింగ్ ఆరంభం అయింది. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఎం. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావుతో కలిసి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇప్పటి వరకూ కనిపించనటువంటి పాత్రలో సుధీర్‌బాబుని ప్రెజెంట్ చేయడానికి హర్షవర్ధన్ భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు.ఈ వినూత్నమైన సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టిన నిర్మాత పుస్కూర్ రామ్‌మోహన్‌రావు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు.వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







