అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదు
- December 21, 2021
వాషింగ్టన్: అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది.టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది.అయితే.. సదరు వ్యక్తి ఇప్పి వరకు టీకా తీసుకోలేదని..అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారీన అతడు పడినట్లు సమాచారం అందుతోంది.
ఇక ఒక మరణం సంభవించడంతో… అమెరికా అప్రమత్తమైంది. అటు.. యూకేలో ఒమిక్రాన్ మరణాల సంఖ్య 12 కు చేరింది. ఇది ఇలా ఉండగా.. ప్రపంచాన్ని దక్షిణాఫ్రికా వేరియంట్…వణికిస్తోన్న సంగతి తెలిసిందే. 89 దేశాల్లో కేసులు నమోదుకావడంతో…ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు…కఠిన అంక్షలు అమలు చేస్తున్నాయి. మరి కొన్ని దేశాలు…లాక్డౌన్ తరహా నిబంధనలకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







