ఒమన్‌లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

- December 21, 2021 , by Maagulf
ఒమన్‌లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

ఒమన్‌: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ దుకాణంలో చోరీకి పాల్పడినట్లు పక్కా సమాచారం ఉండటంతో వారిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్‌ఓపి) అదుపులోకి తీసుకున్నారు. షాపు ను ధ్వంసం చేయటం, పలు సామాన్లను దొంగలించారన్న ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com