19,000 అక్రమ బ్యాగేజీలను తరలిస్తున్న రెండు ట్రక్కుల సీజ్

- December 22, 2021 , by Maagulf
19,000 అక్రమ బ్యాగేజీలను తరలిస్తున్న రెండు ట్రక్కుల సీజ్

కువైట్: ఓ గల్ఫ్ దేశం నుంచి అక్రమంగా దేశంలోకి తీసుకు వస్తున్న 19,000 బ్యాగేజీలను అధికారులు సీజ్ చేశారు. రెండు వాహనాల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. సులైబియా కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా బ్యాగేజీలు బయటపడ్డాయి. మహిళల బ్యాగులు, పిల్లల బ్యాగులు సహా పలు రకాలైన గూడ్స్ వీటిల్లో వున్నాయి. సదరు కంపెనీ న్యాయ ప్రతినిథికి విచారణ నిమిత్తం సమన్లు జారీ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com