2022 ఏప్రిల్ 2న రమదాన్ ప్రారంభమయ్యే అవకాశం

- December 22, 2021 , by Maagulf
2022 ఏప్రిల్ 2న రమదాన్ ప్రారంభమయ్యే అవకాశం

రానున్న రమదాన్ 2022 ఏప్రిల్ 2న ప్రారంభమయ్యే అవకాశం వుంది. ఈ మేరకు ఈజిప్టు జాతీయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ మరియు జియో ఫిజిక్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. నెలవంక శుక్రవారం ఏప్రిల్ 1న దర్శనమిచ్చే అవకాశం వుంది. ఇస్లామిక్ నెల షబాన్ 29వ రోజు ఇది. ఏప్రిల్ 2న పవిత్ర రమదాన్ మాసం తొలి రోజు అవుతుంది. ఏప్రిల్ 1 సూర్యాస్తమయం తర్వాత నెలవంక స్పష్టంగా కనిపిస్తుంది. శనివారం నుంచి ఉపవాసాలు ప్రారంభమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com