ఆర్మీలో చేరేందుకు 137 మంది కువైటీ మహిళల రిజిస్ట్రేషన్
- December 23, 2021
కువైట్: మిలిటరీ సర్వీసుల్లో చేరడానికిగాను తొలి రోజు 137 మంది కువైటీ మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జనవరి 2 వరకు ఈ రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. అయితే, అభ్యర్థులు ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలకు లోబడి వుండాలి. అన్ని అర్హతా ప్రమాణాల్ని కలిగి వుండాలి. 18 నుంచి 26 ఏళ్ళ మధ్య వయసువారై వుండి, శారీరకంగా ధృఢంగా వుండాలి. అలాగే, మంచి గుణం కలిగి వుండాలి. వ్యక్తిగత ఇంటర్వ్యూ కూడా పాస్ అవ్వాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







