అత్యున్నత భద్రతా అవార్డు సొంతం చేసుకున్న సౌదియా ఎయిర్పోర్ట్ లాంజ్
- December 24, 2021
సౌదీ అరేబియా: సౌదియా ఎయిర్‌లైన్ ట్రావెల్ లాంజ్, అత్యున్నత గ్లోబల్ ఇండస్ట్రీ అవార్డ్ గెలుచుకుంది. సౌదీ ఫ్లాగ్ క్యారియర్‌కి చెందిన అల్ ఫుర్సాన్ లాంజ్ (కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయం - జెడ్డా), ప్రపంచంలోనే ఉత్తమ భద్రతా ప్రమాణాలు (ఆరోగ్యపరంగా కూడా) కలిగినదిగా అవార్డును అందుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ నుంచి ఇంత పెద్ద గుర్తింపు పొందిన తొలి జెడ్డా ఫెసిలిటీ ఇది. 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో 10,000 మంది ప్రయాణీకుల్ని హ్యాండిల్ చేసేలా (ఒకేసారి 450 మందికి సౌకర్యవంతంగా వుండేలా) దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







