ఒమిక్రాన్ కు కూడా డెల్టా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నే ప్రకటించిన ఇండియా
- December 25, 2021
ఇండియా: కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ను ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ ఖరారు చేసింది. ఇప్పటి వరకు డెల్టా వేరియంట్ కు పాటించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నే ఒమిక్రాన్ ట్రీట్మెంట్ కు వర్తిస్తాయని ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ సెక్రెటరీ శుక్రవారం తెలిపారు. ఇండియాలో ఇప్పటివరకు 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో విదేశాల నుంచి వచ్చిన 121 మంది ఉన్నారు.కొత్త వేరియంట్ కు రోగ నిరోధక వ్యవస్థను ఏమార్చే గుణం ఉందని, దాంతోపాటు వ్యాప్తి గుణం అధికమని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్కులు, భౌతికదూరం వంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని హెల్త్ మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







