వాటర్ హీటర్ల వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసిన సిడిఎఎ
- December 25, 2021
మస్కట్: శీతాకాలంలో వాటర్ హీటర్ల వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని భద్రతాపరమైన సూచనల్ని విడుదల చేశారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ), అత్యంత జాగ్రత్తగా ఆయా పరికరాల్ని వినియోగించాల్సిందిగా సూచించింది. వాటర్ హీటర్ పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలనీ, అవసరమైన మేర సర్వీసింగ్ చేయించాలని సిడిఎఎ సూచించింది. ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. వాటర్ హీటర్‌లో వాటర్ షార్టేజ్ వుండకూడదు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







