షార్జా: నిబంధనల ఉల్లంఘన - 900 వాహనాల స్వాధీనం
- December 25, 2021
షార్జా: షార్జా పోలీస్, షార్జా మునిసిపాలిటీతో కలిసి 900 వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. 450 బైక్‌లు, 148 మోటర్ సైకిళ్ళు, 279 సైకిళ్ళు, 23 ఎలక్ట్రిక్ స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌లో ప్రారంభమైన ఈ తనిఖీల పర్వం మూడు వారాల పాటు కొనసాగింది. ఇతర వాహనాలకు కేటాయించిన లేన్లపై నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలే ఇందులో అధికం.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







