నాలుగు కొత్త హెల్త్ కేంద్రాల్ని రెండేళ్ళలో ప్రారంభించనున్న పిహెచ్‌సిసి
- December 25, 2021
దోహా: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పిహెచ్‌సిసి) రానున్న రెండేళ్ళలో నాలుగు కొత్త హెల్త్ కేంద్రాల్ని ప్రారంభించనుంది. పిహెచ్‌సిసి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ డిపార్టుమెంట్ సీనియర్ ఆర్కిటెక్ట్ అయేషా ఖలీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అల్ ఖోర్, ఉమ్ అల్ ససనీమ్, అల్ మషాఫ్ మరియు అల్ సాద్లలో ఈ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. 2023 నాటికి పిహెచ్సిసిల సంఖ్య 31కి పెరగనుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







