సీఎం కేసీఆర్ పై బాలకృష్ణ ప్రశంసలు
- December 27, 2021
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు.‘అఖండ’ సినిమా బాక్ బాస్టర్ హిట్ కావడంతో హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలల్లోని పలు పుణ్యక్షేత్రలను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని బాలయ్య దర్శించారు.
ఈ సంరద్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. యాదాద్రి ఒక అద్భుతమని అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి అని చెప్పారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉందన్న బాలయ్య.. ఇలాంటి అభివృద్ది పనులను ఎవరు చేసినా అభినందించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







