డిసెంబర్ 30 నుంచి మరో మూడు వృత్తులు సౌదీ వాసుల పరిధిలోకి
- December 28, 2021
సౌదీ: డ్రైవింగ్ స్కూళ్ళు, టెక్నికల్ ఇంజనీరింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రొఫెషన్స్ డిసెంబర్ 30 నుంచి సౌదీ వాసుల పరిధిలోకి రానున్నాయి. అంటే, కేవలం సౌదీలకు మాత్రమే వీటిల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. 2000 ఉద్యోగాల్లో ఈ మార్పులు జరుగుతాయి. గవర్నమెంట్ రిలేషన్స్ ఆఫీసర్, జనరల్ మేనేజర్ కస్టమ్స్ క్లియరెన్స్ క్లర్క్, ట్రాన్సిలేటర్, కస్టమ్స్ కేటగరైజర్, కస్టమ్స్ క్లియరెన్స్ బ్రోకర్ వంటి పోస్టుల్లో మార్పులు చేస్తారు. డ్రైవింగ్ స్కూల్ పోస్టులకు సంబంధించి లోకలైజేషన్ విభాగంలో సోషల్ ఇన్సూరెన్స్‌లో రిజిస్టర్ చేసే నెలవారీ వేతనం 5,000 సౌదీ రియాల్స్ కంటే తక్కువ వుండకూడదు. టెక్నికల్ ఇంజనీరింగ్ విషయానికొస్తే, కనీస వేతనం 5,000 సౌదీ రియాల్స్ కంటే తక్కువ వుండరాదు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







