ఐడీ కార్డు సేవల కోసం 95 శాతం డిజిటైజేషన్
- December 29, 2021
బహ్రెయిన్: నేషనల్ పోర్టల్, 32 ఇ-సేవల్ని ఐడీ కార్డులు మరియు సివిల్ రికార్డుల కోసం అందిస్తోంది. అంటే, 95 శాతం ప్రభుత్వ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ లక్ష్యాన్ని అందుకున్నట్లయ్యింది. ఈ విధానం ద్వారా సమయం అలాగే ఖర్చు పెద్దయెత్తున వృధా కాకుండా వుంటోంది. కుటుంబ సేవలు (ఐడీ కార్డుల జారీ, రెన్యువల్), 4 ఏళ్ళ లోపు చిన్నారులు, డొమెస్టిక్ వర్కర్స్ సంబంధిత ఐడీ వ్యవహారాలు.. ఇలా పలు సేవలు ఈ-విధానంలో అందుబాటులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్







