జిలీబ్‌లో 274 నోటీసులు జారీ చేసిన పోలీస్
- December 29, 2021
కువైట్: కువైట్ మునిసిపాలిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ సాయంతో ట్రాఫిక్ విభాగం తనిఖీ బృందం 274 నోటీసుల్ని వాహన రిపెయిర్ల దుకాణాలకు జారీ చేయడం జరిగింది. వీటిల్లో 80 ట్రాఫిక్ సంబంధిత నోటీసులు వున్నాయి. 14 వాహనాల్ని తొలగించారు. గ్యారేజీలకు సంబంధించి 18 నోటీసులు జారీ అయ్యాయి. ముగ్గురు రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని కూడా అరెస్టు చేశారు. 12 వార్నింగ్ స్టిక్కర్లు అంటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







