నిర్వహణ నిమిత్తం తాత్కాలికంగా మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత
- December 30, 2021
మస్కట్: మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మరమ్మత్తుల నిమిత్తం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. జనవరి 2 వరకు దీన్ని మూసివేస్తారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్, మస్కట్ మునిసిపాలిటీ సంయుక్తంగా ఈ పాక్షిక మూసివేతను అమలు చేయనున్నారు. అల్ ఇలామ్ బ్రిడ్జి వద్ద కుర్మ్ నుంచి సీబ్ వైపు మార్గం మూసివేస్తారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







