ఆన్లైన్ రెన్యువల్ సాధ్యమే కానీ, నిబంధనల్ని పాటించకపోతే ప్రింట్ సాధ్యం కాదు
- December 30, 2021
కువైట్ సిటీ: వలసదారుల డ్రైవింగ్ లైసెన్సుల ఆన్లైన్ రెన్యువల్ పద్ధతిని ట్రాఫిక్ విభాగం పునఃప్రారంభించినప్పటికీ, ఎవరైతే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించరో, వారి లైసెన్సులు ఆటోమేటెడ్ పరికరాల్లో ప్రింట్ అయ్యే అవకాశం వుండదు. కువైట్‌లోని పలు ప్రాంతాల్లో ఆటోమేటెడ్ పరికరాల్ని అమర్చారు. ఆయా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని కొందరు వలసదారుల లైసెన్సులు ఆన్లైన్ ద్వారా రెన్యువల్ అయ్యే అవకాశం లేదని ఆయా పరికరాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయమై ట్రాఫిక్ విభాగాన్ని సంప్రదించాల్సిందిగా మెషీన్లు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







