మునిసిపాలిటీ కార్మికులకు అలవెన్సులు.!

- December 31, 2021 , by Maagulf
మునిసిపాలిటీ కార్మికులకు అలవెన్సులు.!

కువైట్ సిటీ: సివిల్ సర్వీస్ కమిషన్, ఫ్యునరల్ ఎఫైర్స్ (అంత్యక్రియల నిర్వహణ) శాఖ, మునిసిపల్ కార్మికులకు రిస్క్ అలవెన్సులు అందించాలని స్పష్టం చేసింది. కార్మికులకు కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా వుంటుందని ఈ నేపథ్యంలో వారికి అలవెన్స్ ఇవ్వాల్సి వుంటుందని సివిల్ సర్వీస్ కమిషన్ సూచించింది. గ్రేవ్ యార్డులు తవ్వేవారు, డెడ్ బాడీలకు స్నానం చేయించేవారు.. ఇలాంటివారు అలవెన్సులు అందుకునేందుకు అర్హులని సిఎస్‌సి పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com