న్యూ ఇయర్ వెదర్: దుబాయ్లో వర్షం, ఇతర ప్రాంతాల్లోనూ.!
- December 31, 2021
యూఏఈ: యూఏఈలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దుబాయ్ మరియు షార్జా, ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాల్లో యూఏఈ ప్రజలు మునిగి తేలడానికి సిద్ధమవుతున్న వేళ, ఈ భారీ వర్షాలు ఒకింత ఇబ్బందికరంగా మారాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, బయటకు వెళుతూ వర్షం తాలూకు వీడియోల్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనదారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!