క్రూజ్ ట్రిప్స్ ద్వారా వచ్చే వారికి ఇ-మారిటైమ్ ట్రాన్సిట్ వీసా
- January 02, 2022
రియాద్: క్రూజ్ షిప్‌ల ద్వారా దేశంలోకి వచ్చే విజిటర్స్ కోసం ఇ-మారిటైమ్ ట్రాన్సిట్ వీసాను సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA) ప్రారంభించింది. వీసా పొందాలనుకునే లబ్ధిదారులు MOFA ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.క్రూజ్ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన తర్వాత వీసా దరఖాస్తును పూరించాలని సూచించింది. రెడ్ సీ డెవలప్మెంట్ కంపెనీ సహకారంతో ఈ సర్వీసును తీసుకొచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత వీసా ప్రక్రియలు ప్రాసెస్ చేయబడతాయని, సౌదీ ఎంబసీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వీసా జారీ చేయబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







