కోవిడ్-19 చికిత్స కేంద్రంగా HMGH
- January 02, 2022
ఖతార్: హమద్ మెడికల్ కార్పొరేషన్ పరిధిలోని హజ్మ్ మెబైరీక్ జనరల్ హాస్పిటల్ (HMGH) ను కోవిడ్-19 చికిత్సా కేంద్రంగా ఎంపిక చేశారు. ఇక్కడ కోవిడ్-19 రోగులకు అధిక-నాణ్యతతో కూడిన ట్రీట్ మెంట్ ను అందించనున్నారు. రాబోయే వారాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలను నిర్వహించగల సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలో భాగంగా HMGH ని ఎంపిక చేశారు. కోవిడ్-19 బారిన పడని, ప్రస్తుతం హెచ్‌ఎంజిహెచ్‌లో చేరిన రోగులు సురక్షితంగా ఇతర ఆస్పత్రులకు తరలించనున్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు హెచ్‌ఎమ్‌జిహెచ్ లో ఔట్ పేషెంట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తారని హెచ్‌ఎంసి పేర్కొంది. అయితే HMGH అత్యవసర విభాగం అంబులెన్స్ సేవ ద్వారా ఆసుపత్రికి వచ్చే అత్యవసర వైద్య కేసులకు చికిత్సను కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







