ఒమన్ పై కొనసాగనున్న అల్ప పీడన ప్రభావం
- January 03, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో అల్ప పీడన ప్రభావం కొనసాగనుంది. జనవరి 5 వరకు ఈ ప్రభావం వుంటుంది. సోమవారం నుంచి గురువారం వరకు ఆకాశం మేఘావృతమై వుంటుంది పలు గవర్నరేట్లలో. ముసాందం, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, మస్కట్, అల్ బురైమి, అల్ దహిరాహ్, అల్ దఖ్లియా, సౌత్ అల్ షర్కియా మరియు నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లలో తేలికపాటి వర్షాలు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ఆకస్మికంగా మునిగిపోయే అవకాశం వుంటుంది. ఉష్ణోగ్రతల్ల్లో గణనీయమైన తగ్గుదల నమోదవుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







