మనీ లాండరింగ్ దోషులకు జైలు శిక్ష, జరిమానా
- January 03, 2022
రియాద్: ఆరుగురు వ్యక్తుల్ని న్యాయస్థానం మనీ లాండరింగ్ కేసులో దోషులుగా తేల్చింది. 31 ఏళ్ళ జైలు శిక్ష మరియు జరీమానాలు విధించడం జరిగింది. 152 మిలియన్ల సౌదీ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం.వారి జైలు శిక్షకు సమానమైన కాలానికి వారిపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించారు. కొందరికి దేశ బహిష్కరణ వేటు వేయడం కూడా జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!