పేరు పెట్టండి, పేరు సంపాదించుకోండి' అని ట్యాగ్‌లైన్ తో ఆహ్వానిస్తున్న ఐపీఎల్ టీమ్
- January 04, 2022
ముంబై: ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌కు చెందిన ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో ..తమ టీమ్‌కు సరైన పేరు ఎంచుకునే పనిలో పడ్డది. టీమ్‌కు మంచి పేరు సజెస్ట్ చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది. గతంలో తమ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ టీమ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌ను టీమ్ లక్నో ఐపీఎల్‌గా మార్చింది. డిస్ప్లే పిక్చర్‌గా లక్నో సిటీలోని చారిత్రక కట్టడం 'రూహి దర్వాజా'ను ఎంచుకుంది. 'ఈ పేరుకు మొదటి హక్కుదారులు మీరే. పేరు పెట్టండి, పేరు సంపాదించుకోండి' అని ట్యాగ్‌లైన్ ఇచ్చింది. దీన్ని బట్టి లక్నో స్టయిల్లో తమ టీమ్‌కు సరైన పేరు పెట్టాలని ఆర్పీఎస్జీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







