12 దేశాల ప్రయాణీకులకు కొత్త కండిషన్స్ పెట్టిన యూఏఈ
- January 05, 2022
యూఏఈ: కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలపై యూఏఈ కొత్త నిబంధనలు ప్రవేశ పెట్టింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 12 దేశాల నుండి దుబాయ్‌కి ప్రయాణించే ప్రయాణీకులు 48 గంటల చెల్లుబాటుతో నెగెటివ్ కోవిడ్-19 PCR సర్టిఫికేట్ ని సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 2, 2022 నుండి UK నుండి దుబాయ్‌కి ప్రయాణించే ప్రయాణీకులందరూ తప్పనిసరిగా బయలుదేరడానికి 48 గంటల ముందు తీసుకున్న నెగటివ్ కోవిడ్-19 PCR పరీక్ష ప్రమాణపత్రాన్ని కలిగి ఉండాలన్న నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తన వెబ్‌సైట్‌లోని తాజా అప్డేట్లో ఈ మేరకు మార్పులు చేసింది. ఇకపై RT PCR పరీక్ష ఫలిత ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఎక్కడ తీసుకున్నారో కూడా పేర్కొనాల్సి ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ నుండి ప్రయాణానికి NHS కోవిడ్-19 పరీక్ష సర్టిఫికెట్లు ఆమోదించబడవని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







