యూఏఈ కొత్త వీకెండ్: వర్క్ ఫ్రమ్ హోం, పని వేళల్లో వెసులుబాటు ప్రకటన
- January 06, 2022
యూఏఈ: పని ప్రాంతాల నుంచి దూరంగా వున్నవారికి, ప్రత్యేక పరిస్థితుల్లో వున్నవారికి శుక్రవారం రోజున ఇంటి వద్ద నుంచి పని చేయడం అలాగే పని వేళల్లో వెసులుబాటు విషయమై ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఫెడరల్ అథారిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పబ్లిక్ మరియు కొన్ని ప్రైవేటు సెక్టార్ సిబ్బందికి సంబంధించి శుక్రవారం సగం పని దినం వర్తింపజేయనున్నారు. శని మరియు ఆదివారాల్లో సెలవు వుంటుంది. శుక్రవారం కోసం వర్క్ ఫ్రమ్ హోం సహా పని వేళల్లో వెసులుబాటు కల్పిస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







