ఓ నెగెటివ్ బ్లడ్ డొనేషన్: అత్యవసర విజ్ఞప్తి
- January 06, 2022
మస్కట్: రాయల్ హాస్పిటల్ మరియు సెంట్రల్ బ్లడ్ బ్యాంక్, ఓ నెగెటివ్ రక్తదాతలకు అత్యవసర విజ్ఞప్తి చేయడం జరిగింది. బౌషర్ సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో అత్యవసరంగా ఓ నెగెటివ్ రక్త దాతలు కావాలని విజ్ఞప్తి చేశారు. రక్త దాతల సంఖ్య కొద్ది రోజులుగా తగ్గడంతో, ఓ నెగెటివ్ రకం రక్తం నిల్వలు తగ్గిపోయాయనీ, ఈ నేపథ్యంలో అత్యవసరంగా రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







