బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ సిస్టమ్ అప్డేట్

- January 07, 2022 , by Maagulf
బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ సిస్టమ్ అప్డేట్

బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చే వారి కోసం బహ్రెయిన్ కొత్త ఎంట్రీ విధానాన్ని అప్డేట్ చేసింది. ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్యాసింజర్స్ BD12 చెల్లించి PCR టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్లైట్‌లో ఎక్కడానికి 72 గంటల ముందు చేయించుకున్న కోవిడ్ నెగెటివ్ సమర్పించాలి. వ్యాక్సిన్ తీసుకొని వ్యక్తులకు (12 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) వారి నివాసాల వద్ద తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com