ఇండియన్స్ కు త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు
- January 07, 2022
న్యూ ఢిల్లీ: తమ పౌరులందరికీ త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లను జారీ చేసే ప్రణాళికలను ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లను అందించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య చేసిన ట్వీట్ తెలిపారు. ఇ-పాస్‌పోర్ట్‌లు బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా ఉంటాయని MEA కార్యదర్శి వెల్లడించారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఇతర విషయాలతోపాటు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సాఫీగా సాగేందుకు వీలు కల్పిస్తాయని చెప్పారు. 20,000 అధికారిక, దౌత్య ఇ-పాస్‌పోర్ట్‌లను ట్రయల్ ప్రాతిపదికన జారీ చేశారు. ఈ పాస్‌పోర్ట్‌లను ఫోర్జరీ చేయడం కష్టతరమని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







