భారత్‌లో లక్ష దాటేసిన రోజువారి కరోనా కేసులు..
- January 07, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది.గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో రోజువారి కేసులు పెరుగుతూ వస్తున్నాయి.ఇక, ఇవాళ ఏకంగా లక్ష మార్క్‌ను దాటేసి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,17,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 302 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.దీంతో.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కోవిడ్ కేసులు సంఖ్య 3,71,363కి పెరిగాయి.అత్యధికంగా మహారాష్ట్రలోనే 36,265 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు 23 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 2,630కు పెరిగింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







