జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ప్రసంగించనున్న మినిస్టర్ వి మురళీధరన్
- January 11, 2022
కువైట్: కువైట్లోని భారత ఎంబసీ, జాతీయ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానంద జయంతి నేపథ్యంలో ఏర్పాటు చేస్తోంది. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. జనవరి 12న ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటటలకు కువైట్ ఎంబసీ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కమ్యూనిటీ మెంబర్స్ మరియు విద్యార్థులకు నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







