రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలు, ప్రొఫెట్ గ్రేవ్ సందర్శన నెలలో ఒకసారి అనుమతి
- January 11, 2022
రియాద్: నెల రోజుల వ్యవధితో రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు అలాగే ప్రొఫెట్ గ్రేవ్ (మదీనాలోని ప్రొఫెట్ మసీదు వద్ద) సందర్శనకు అనుమతివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా నిర్ణయం తీసుకుంది. మొదటి అనుమతి అలాగే రెండో అనుమతికి మధ్య కనీసం 30 రోజుల వ్యవధి వుండాలన్నది మినిస్ట్రీ తీసుకున్న తాజా నిర్ణయం. ప్రొఫెట్ గ్రేవ్ వద్దకు మహిళలకు అనుమతి లేదు. రవాద్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు మాత్రమే మహిళలకు అనుమతి వుంటుంది. ఐదు ఆబ్లిగేటరీ ప్రార్థనలకు (మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద) అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. తవకల్నా యాప్ ద్వారా ఇమ్యూన్ హెల్త్ స్టేటస్ పొందినవారికే అనుమతి లభిస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







