12 నుంచి 17 ఏళ్ళ వయసువారికి బూస్టర్ డోసుని ఆమోదించిన బహ్రెయిన్

- January 12, 2022 , by Maagulf
12 నుంచి 17 ఏళ్ళ వయసువారికి బూస్టర్ డోసుని ఆమోదించిన బహ్రెయిన్

బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ (కోవిడ్ 19), 12 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసువారికి బూస్టర్ డోసుని ఆమోదించడం జరిగింది. జనవరి 12 నుంచి ఈ బూస్టరు డోసుని అందిస్తారు. ఇప్పటికే రెండో డోసుల సినోఫామ్ వ్యాక్సిన్ అందుకున్నవారికి సినోఫామ్ లేదా ఫైజర్ బయో ఎన్ టెక్ బూస్టర్ డోసుల్ని ఇస్తారు. రెండో డోసు తర్వాత ఆరు నెలలు పూర్తయినవారికి మాత్రమే బూస్టర్ అందించడం జరుగుతుంది. బూస్టరు డోసు పొందకపోతే, ఈ గ్రూపువారికి యెల్లో స్టేటస్ గ్రీన్ స్టేటస్‌గా మారదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com