బహ్రెయిన్ లో 2,000 హౌసింగ్ యూనిట్ల పంపిణీ
- January 14, 2022
బహ్రెయిన్: వివిధ గవర్నరేట్లలో అర్హత కలిగిన పౌరులకు 2,000 హౌసింగ్ యూనిట్ల పంపిణీని బహ్రెయిన్ హౌసింగ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 25,000 గృహాలను అందజేస్తామని ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2,000 యూనిట్ల పంపిణీని మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఎకనామిక్ రికవరీ ప్లాన్ లక్ష్యాలను సాధించడానికి కొత్త గృహనిర్మాణ ప్రాజెక్టులను బహ్రెయిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హౌసింగ్ మినిస్ట్రీ తూర్పు సీత్రా టౌన్, ఈస్ట్ హిడ్ టౌన్ లబ్ధిదారులకు కరోనా నిబంధనల్ని అనుసరించి ఇంటి పత్రాలు, కీ లను అందజేసింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







