ఎయిర్ పోర్ట్, నర్సరీలు, స్కూల్స్ మూసివేత ఉండదు
- January 14, 2022
కువైట్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిర్ పోర్ట్, నర్సరీలు, స్కూల్స్ మూసి వేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఉప ప్రధాని, రక్షణ మంత్రి, కరోనా ఎమర్జెన్సీల మంత్రిత్వ కమిటీ ఛైర్మన్ షేక్ హమద్ జబర్ అల్-అలీ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా కమిటీ ముందుకు అనేక సిఫార్సులు వచ్చాయన్న ఆయన.. క్లిష్ట పరిస్థితుల్లో కువైట్ ప్రజలకు సహాయం చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తామన్నారు. డిస్టెన్స్ లెర్నింగ్ లో ప్రతికూలతలు ఉన్నాయని, సమస్యలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







