ఏపీ కరోనా అప్డేట్
- January 14, 2022
అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే 4 వేల 528 మంది వైరస్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. తాజా కేసుల్లో చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా వెయ్యి 27 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 992, గుంటూరులో 377, అనంతపురం జిల్లాలో 300 మంది కరోనా బారినపడ్డారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







