వాతావరణం: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో అల్ప పీడన ప్రభావం
- January 14, 2022మస్కట్: తాజా వాతావరణ సమాచారం ప్రకారం ఒమన్ సుల్తానేట్ వ్యాప్తంగా అల్ప పీడన ప్రభావం వుంటుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ముసాందం మరియు నార్త్ అల్ బతినా అలాగే అల్ బురైమి ప్రాంతాల్లో నేటి సాయంత్రం నుంచి రానున్న కొద్ది రోజులపాటు అల్ప పీడన ప్రభావం వుంటుంది. ఆకాశం మేఘావృతమై వుంటుంది. 20 నుంచి 50 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం వుంది. వాడీలలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం వుంది. సముద్రం రఫ్‌గా వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?