ఒమన్‌లో బూస్టర్ డోస్‌గా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్
- January 16, 2022
మస్కట్ : గతంలో రెండు డోస్‌లు అదే వ్యాక్సిన్ తీసుకున్న వారు మూడో డోస్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడవ / బూస్టర్ డోస్‌ను తీసుకోవాలనుకునే ఎవరికైనా ఇవ్వడానికి అనుమతించబడిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఆ వ్యక్తి గతంలో ఆ వ్యాక్సిన్ రెండు డోస్‌లను తీసుకొని ఉండాలి. అర్హులైన ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







