72 గంటల తప్పనిసరి క్వారంటైన్‌కి స్వస్తి?
- January 17, 2022
కువైట్: 72 గంటల తప్పనిసరి క్వారంటైన్‌కి స్వస్తి పలికేలా అథారిటీస్ సమాలోచనలు చేస్తున్నాయి. కోవిడ్‌ని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లా మాట్లాడుతూ, విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరి క్వారంటైన్ లేకుండా పీసీఆర్ టెస్టులు నిర్వహించి, నెగెటివ్ వస్తే వారిని నేరుగా అనుమతించేలా నిర్ణయాలు తీసుకోవడంపై సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







