ఖతార్: 125,000కి పైగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్
- January 17, 2022
ఖతార్: కొత్తగా పెరుగుతున్న కోవిడ్ కేసులు అలాగే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో 125,000కి పైగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది గడచిన వారం రోజుల్లో. 12 ఏళ్ళ పైబడినవారంతా బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.రెండో డోస్ వ్యాక్సినేషన్ జరిగాక ఆరు నెలలు పూర్తయితే, అలాంటివారంతా బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వుంటుంది. రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతూ వుంటుందనీ, ఈ నేపథ్యంలోనే బూస్టర్ డోసు వల్ల ప్రయోజనం వుంటుందని నిపుణులు చెబుతున్నారు. బూస్టర్ డోస్ వల్ల తీవ్ర అనారోగ్యం ముప్పు దాదాపుగా తగ్గుతుందనీ, మరణాల ముప్పు సైతం చాలా స్వల్పమని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి