తదుపరి నోటీసు వరకు డ్రోన్ సంబంధిత కార్యకలాపాలకు అనుమతి నిరాకరణ
- January 18, 2022
దుబాయ్: డ్రోన్ సంబంధిత కార్యకలాపాల విషయమై నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు, అనుమతులను తదుపరి నోటీసు వరకు రద్దు చేశారు. ఈ మేరకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే నిరభ్యంతర పత్రాలు పొందినవారికి కూడా సమాచారం పంపించడం జరిగింది. అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తుల పరిశీలన కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







