తెలంగాణ కరోనా అప్డేట్
- January 18, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజురోజుకూ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,07,904 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 2,983 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.తాజా కేసులతో కలిపి మొత్తం ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 7,14,639కి చేరింది.గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు మృతి చెందారు.దీనితో మృతుల సంఖ్య 4,062కి చేరింది.ఇక కరోనా బారి నుంచి నిన్న 2,706 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1206 కేసులు నమోదయ్యాయి.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు







