గోధుమ గారెలు
- March 27, 2016
కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 400 గ్రా., ఎండు కొబ్బరి కోరు, కర్జూరం, జీడిపప్పు, పిస్తాపప్పు కలిపి - 100 గ్రా., కిస్మిస్-25 గ్రా., బెల్లం- 150 గ్రా., డాల్డా - 60 గ్రా., నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో గోధుమపిండిని, డ్రైఫ్రూట్స్‌ని, 60 గ్రాముల డాల్డాని వేసి కలపాలి. బెల్లాన్ని కూడా కరిగించి అదే పిండిలో అవసరమైతే నీరుని జతచేస్తూ ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దని సమాన భాగాలుగా చేసుకుని గారెల్లా ఒత్తి నూనెలో దోరగా వేగించాలి. వీటిని చల్లారనిచ్చి తింటే చాలా రుచిగా ఉంటాయి..
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









