ఘనంగా ఈస్టర్...
- March 27, 2016
ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడానికి, మత పెద్దల ప్రసంగాలు వినడానికి, ఆశీస్సులు పొందడానికి వచ్చిన క్రైస్తవులతో ప్రార్థనాలయాలన్నీ కళకళలాడాయి.వాటికన్‌సిటీలో సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పోప్ ఫ్రాన్సిస్ ఈస్టర్ ఆదివారం ప్రార్థనలు నిర్వహించారు. మధ్యాహ్నం పోప్ చేసే ప్రత్యేక ప్రసంగం వినడానికి వచ్చిన వారితో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. ఈ ప్రాంతం కొన్ని సంవత్సరాలుగా ఇస్లామిక్ తీవ్రవాదుల హిట్‌లిస్టులో ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.హాజరైన ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







