దుబాయ్ 2020 ఎక్స్పో న్యూ లోగో ఆవిష్కరణ
- March 28, 2016
దుబాయ్ ఎక్స్పో 2020 కొత్త లోగోను బుర్జ్ ఖలీఫాపై ప్రారంభించారు. కొత్త లోగో కోసం సుమారు 19,000 ఎంట్రీలు లభించాయి. వీటిల్లోంచి ఒకదాన్ని ఎంపిక చేశారు. నిర్వాహకులు యూఏఈ నివాసితులను '2020 ఎక్స్పో' లోగో ఆవిష్కరణకు హాజరవ్వాల్సిందిగా ఆహ్వానించారు. 2020 ఎక్స్పో లోగో ఆవిష్కరణ సందర్భంగా చేసిన ఏర్పాట్లు అందర్నీ అలరించాయి. భారీ ఫౌంటెయిన్ షోతోపాటు, నిర్వాహకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?







