అబుధాబి: కోవిడ్ బాధితుల కోసం ఆరు కొత్త అస్సెస్మెంట్ కేంద్రాల ప్రారంభం

- January 22, 2022 , by Maagulf
అబుధాబి: కోవిడ్ బాధితుల కోసం ఆరు కొత్త అస్సెస్మెంట్ కేంద్రాల ప్రారంభం

అబుధాబి: అబుధాబి కొత్తగా ఆరు ప్రైమ్ అస్సెస్మెంట్ కేంద్రాలను కోవిడ్ బాధితుల కోసం ప్రారంభించడం జరిగింది. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఈ కేంద్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముందు వచ్చినవారికి ముందుగా సేవలు అందుతాయి. రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సేవల్ని నిర్వహిస్తారు. రిస్క్ అస్సెస్మెంట్, స్క్రీనింగ్ సౌకర్యాలు, ఎక్స్ రే సౌకర్యం, రక్త నమూనాల సేకరణ, లేబరేటరీ వంటివి ఇక్కడ అందుబాటులో వుంటాయి. 2,000 నుంచి 3,000 మంది బాధితులకు సేవలందించేలా వీటిని ఏర్పాటు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com